మధుమేహం వల్ల కిడ్నీ పాడైపోకుండా చూసుకోవడం చాల ముఖ్యం, తొలిదశలో అనగా ప్రోటీన్ తక్కువగా వెళ్తున్నపుడు గుర్తించి తగిన జాగ్రత్తలు మరియు చికిత్సలు తీసుకుంటే తిరిగి సాధారణ స్థితిని పొందడం సులభం.
మధుమేహం వచ్చి మూడు సంవత్సరాలు దాటినా వాళ్ళు క్రమం తప్పకుండ కిడ్నీ సంభందిత పరీక్షలు అనగా CUE, quantification of protein మరియు ultrasound చేపించుకుంటూ ఉండాలి.
ఒకవేళ కిడ్నీ పాడైపోయినప్పుడు చికిత్స తీసుకోవడం చాల అవసరం. మందుల ద్వారా చివరి దశవరకు సాధారణ జీవితం గడపవచ్చు. ఇక కిడ్నీలు పూర్తిగా పాడైపోయిన దశలో డైలిసిస్ లేదా ట్రాన్స్ఫలంటైన్ మాత్రమే మార్గాలు.
మధుమేహం వల్ల కిడ్నీ వ్యాధి రాకుండా ఎలా నిరోధించాలి మరియు చికిత్స ఏంటి? consultant nephrologist యొక్క విశ్లేషణ.
Subscribe to Yashoda Hospitals: https://www.youtube.com/channel/UCkni3gAkLrc-LR9TDfRm31Q?sub_confirmation=1